అల్లు అర్జున్ కు 14 రోజుల రిమాండ్ విధింపు..! 9 d ago
అల్లు అర్జున్‌కు షాక్ తగిలింది. ఆయనను 14 రోజుల రిమాండ్ విధిస్తూ.. నాంపల్లి కోర్టు ఆదేశించింది. దీంతో ఆయనను చంచల్ గూడ జైలుకు తరలించే అకాశం కనిపిస్తోంది. దీంతో అల్లు అర్జున్ జైలు జీవితం గడపనున్నారు. అల్లు అర్జున్ లాయర్ల వాదనలు జడ్జి తిరస్కరించారు.